28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

పది ఫలితాల్లో వెక్టార్ విద్యార్థుల హవా

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

బుధవారం ప్రకటించిన పదవ తరగతి ఫలితాల్లో వెక్టార్ హై స్కూల్ విద్యార్థులు విజయ ఢంకా మోగించారు. 100% ఉత్తీర్ణత సాధించడంతో పాటు జిల్లా స్థాయిలో అగ్రశ్రేణి మార్కులు సాధించారని వెక్టార్ విద్యా సంస్థల చైర్మన్ మధుసూదన్ జోషి తెలిపారు. జి.సహస్ర 579/600 మార్కులు సాధించి పాఠశాల టాపర్ గా నిలిచింది. వి.శ్రీనిధి 575/600 మార్కులు సాధించగా 569/600 మార్కుల తో పి.హర్షవర్ధన్ ప్రతిభ చాటాడు. 567/600 మార్కుల తో బి. గీతిక,564/600 మార్కుల తో జయశ్రీ  అద్భుత ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను విద్యా సంస్థల డైరెక్టర్లు, సంగo సంతోష్, కొండవీటి కార్తీక్, మంఖాల్ భూపతి రెడ్డి, కో ఆర్డినేటర్ ఎమ్.నరేందర్ అభినందించారు.

More articles

Latest article