26.6 C
Hyderabad
Monday, August 3, 2026

జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ర్యాలీ

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ర్యాలీ ని ప్రారంభించిన మున్సిపాల్ కమిషనర్ 

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 

 

జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో మున్సిపాలిటీ లోని ఉద్యోగులు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. నగరంలోని ధర్నా చౌక్ ఆదివారంఉద్యోగులు విద్యార్థులతో కమిషనర్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం నగరంలో ర్యాలీ నిర్వహించారు.

More articles

Latest article