జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ర్యాలీ

  . . . ర్యాలీ ని ప్రారంభించిన మున్సిపాల్ కమిషనర్    నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :    జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో మున్సిపాలిటీ లోని ఉద్యోగులు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. నగరంలోని ధర్నా చౌక్ ఆదివారంఉద్యోగులు విద్యార్థులతో కమిషనర్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం నగరంలో ర్యాలీ నిర్వహించారు. [video width="848" height="480" mp4="https://batukammanews.com/wp-content/uploads/2026/01/VID-20260125-WA0242.mp4"][/video]