32.7 C
Hyderabad

బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులుగా ఈర్ల రాజ్ గణేష్

Irla Raj Ganesh appointed as BJYM District Vice-President.

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులుగా ఈర్ల రాజ్ గణేష్ నియామకం అయ్యారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి ఆదేశాల మేరకు యువ మోర్చా ఇందూర్ జిల్లా అధ్యక్షులు రత్నంగారి వంశీగౌడ్ నూతన కార్యవర్గాన్ని బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఈర్ల రాజ్ గణేష్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో బీజేవైఎం ఇందూర్ జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించిన ఎంపీ ధర్మపురి అరవింద్ కి, ఎమ్మెల్యేలు ధన్ పాల్ సూర్యనారాయణ,  పైడి రాకేష్ రెడ్డి , పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి కి, రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డికి, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారికి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు వంశీ గౌడ్కి, “ప్రత్యేక ధన్యవాదాలు” తెలిపారు.

. . . బీజేవైఎం జిల్లా నూతన కార్యవర్గం 

ఉపాధ్యక్షులు విపుల్ రావు, దండు శ్రీకాంత్, రాజ్ గణేష్, సాయికుమార్ (నిజామాబాద్ అర్బన్), దినేష్ (బాల్కొండ),గౌతమ్ గౌడ్ (బోధన్), ప్రశాంత్(ఆర్మూర్), ప్రధాన కార్యదర్శిగా పోల్లు మల్లిఖార్జున్ రెడ్డి, రాకేష్ అజిగిరి(నిజామాబాద్ అర్బన్), కార్యదర్శిగా దీకొండ రవీందర్(బాల్కొండ), బండారి రాజేశ్వర్(బోధన్), బి.అనిల్ యాదవ్(బాన్సువాడ), బొబ్బిలి మహేష్ (నిజామాబాద్ అర్బన్),తూంపల్లి రాజు (నిజామాబాద్ రూరల్), బాద్గుణ శివ(ఆర్మూర్), కోశాధికారిగా కల్యాద రాజశేఖర్ (ఆర్మూర్), కో ట్రెజరర్  బోయిడి సతీష్(బాన్సువాడ), కార్యాలయ సెక్రటరిగా మేదరి శేఖర్ (నిజామాబాద్ అర్బన్), మీడియా కన్వీనర్ గా శ్రీనాథ్ (ఆర్మూర్), సోషల్ మీడియా కోకన్వీనర్ గా అఖీరానందన్ (బాల్కొండ), ఐటీ కన్వీనర్ గా సాయివర్ధన్ (నిజామాబాద్ అర్బన్), ఐటీ కోకన్వీనర్ గా పోల వంశీ(నిజామాబాద్ రూరల్), టూట్ మానిటరింగ్ కన్వీనర్ ఒంటరి విష్ణువర్ధన్ (నిజామాబాద్ రూరల్), స్పోక్ ప ర్సన్ నిఖిల్ బోచ్చర్ (ఆర్మూర్), సృజన్(బోధన్), ఎగ్జిక్యూటీవవ్ మెంబర్ గా మీసాల రాఘవేంధ్రా, భానుగౌడ్(బోధన్),గంటా సాయికుమార్ (నిజామాబాద్ అర్బన్ )లు నియమితులయ్యారు.

More articles

Latest article