వెబ్ న్యూస్, బతుకమ్మ : ఈ ఏడాది హజ్ యాత్ర వచ్చే నెల 4 నుంచి ప్రారంభమవుతుందని సౌదీ అరేబియా ప్రకటించింది. ఇప్పటికే 10 లక్షలకు పైగా ముస్లింలు దేశంలోకి ప్రవేశించారని పేర్కొంది. ఇస్లామిక్ క్యాలండర్ లో చాంద్రమాసాన్ని బట్టి ఈ యాత్ర ప్రారంభ తేదీని నిర్ణయిస్తారు.
