24.7 C
Hyderabad
Monday, August 3, 2026

డిల్లీ సీఎంగా రేఖగుప్తా ప్రమాణం

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : డిల్లీ సీఎంగా రేఖగుప్తా గురువారం ప్రమాణం స్వీకారం చేశారు. రాంలీలా మైదానంలో లెఫ్టినెంట్ జనరల్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. ఆమెతోపాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో పర్వేశ్ వర్మ, ఆశిశ్ సూద్, పంకజ్ సింగ్, మంజిందర్ సింగ్, కపిల్ మిశ్రా, రవీందర్ ఇంద్రజ్ ఉన్నారు. ఈకార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా రాజ్ నాధ్ సింగ్, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఎన్డీఏ పాలిత సీఎంలు హాజరయ్యారు. రేఖాగుప్తా డిల్లీకి నాలుగో మహిళా సీఎం. గతంలో బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్,  కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్ , ఆప్ నుంచి అతిశీ సీఎంగా పని చేశారు.

More articles

Latest article