28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

విషాద యాత్రగా మారిన విహార యాత్ర

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ:  స్నేహితులతో కలిసి వెళ్లిన విహార యాత్రలో విషాదం నెలకొంది. కర్ణాటకలో కొప్పల్ జిల్లాలోని తుంగభద్ర నదిలో ఈత కొట్టడానికి దూకి, ప్రవాహంలో ఓ యువతి కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన యువతిని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అనన్య రావుగా గుర్తించారు. అనన్య రావు కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More articles

Latest article