24 C
Hyderabad

విద్యార్థి చంద్రకళ కుటుంబానికి న్యాయం చేయాలి

Justice must be served for the family of student Chandrakala.

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మాజీ బట్ట వెంకట రాములు

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటీలో ఎస్సీ దక్కలి సామాజిక వర్గానిక సామాజిక వర్గం నుండి మొదటి తరం విద్యార్థి గా యూనివర్సిటీ స్థాయికి వచ్చిన చంద్రకళ మరణించడం కుటుంబానికి తీరని లోటు ఆ కుటుంబాన్ని న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మాజీ బట్ట వెంకట రాములు డిమాండ్ చేశారు. మంగళవారం కామారెడ్డి ఆర్ అండ్ బి ఎస్ గెస్ట్ హౌస్ కేంద్రంలో ఎమ్మార్పీస్ ఆధ్వర్యంలో కరీంనగర్ లో విద్యార్థి చంద్రకళకు న్యాయం చేయాలని, అలాగే ఆత్మహత్య కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం తరఫున ఎక్స్రిగేషన్ ఇవ్వాలని అలాగే యూనివర్సిటీ లో ఉద్యోగం తో పాటు 25 లక్షలు ప్రకటించాలని ప్రభుత్వం ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు అట్టడుగు వర్గాల నుండి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి తరుణంలో కోల్పోలోని దెబ్బ మా సామాజిక వర్గాలకు తీరని లోటుగా భావిస్తున్నామని వెంటనే ప్రభుత్వం స్పందించి ఎక్స్గ్రేషన్ చెల్లించ చెల్లించకుంటే పెద్ద ఎత్తున  రాష్ట్రవ్యాప్తంగా మందకృష్ణ మాదిగ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర మహిళా కార్యదర్శి సత్తి గారి లక్ష్మి, ఎమ్మార్పీఎస్ మహిళా అధ్యక్షురాలు బాణాపురం, లావణ్య, మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు బుజ్జమ్మ, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article