వెబ్ న్యూస్, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. బీ ఆ ర్ ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసుల విషయంపై తీవ్రంగా స్పందించారు. తాము కూడా పింక్ బుక్ లో అన్నీ రాసుకుంటున్నామని..అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో చిన్న విమర్శ చేసినా సీఎం రేవంత్ భయపడుతున్నారని విమర్శించారు.
