27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : జక్రాన్ పల్లి గ్రామానికి చెందిన సీఎంఆర్ఎఫ్  లబ్ధిదారులకు మంగళవానం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆదేశాల మేరకు  చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సొప్పరీ వినోద్ ముదిరాజ్, మండల కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అధ్యక్షులు సైకిల్ టెక్ అక్బర్, జిల్లా జనరల్ సెక్రెటరీ గన్న లక్ష్మణ్, మండల ప్రధాన కార్యదర్శి వసంతరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డిష్ రాజు, ఇందిరమ్మ కమిటీ మెంబర్ నట తిరుపతి, జక్రంపల్లీ  మండలాల యువ నాయకులు గడ్డమీది అరవింద్ గౌడ్, ఎం ప్రశాంత్ కుమార్, కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article