28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

బైక్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ , బతుకమ్మ  : బైక్ ను ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ గురువారం వర్ని మండలం జలాల్ పూర్ శివారులో చోటు చేసుకుంది. పులి క్యాంప్ నకు చెందిన పేలాల్(26)కు తీవ్ర గాయాలై కాలు విరిగింది. స్థానికులు బస్సు డ్రైవర్ పై చర్య తీసుకోవాలని ఆందోళన నిర్వహించారు. క్షతగాత్రుడిని 108 అంబులెన్సు లో నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు.

 

More articles

Latest article