29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

కాపీ పేస్ట్ తప్పిదంతో.. 6 బిలియన్ డాలర్లు ట్రాన్స్ ఫర్

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : బ్యాంకు ఉద్యోగి నగదుకాలమ్ లో ఖాతాదారుడి నంబర్ ను పేస్ట్ చేశారు. దీంతో 6 బిలియన్ డాలర్లు ట్రాన్స్ ఫర్ అయ్యాయి. తర్వాతి రోజు జరిగిన తప్పిదాన్ని బ్యాంకు ఉన్నతాధికారులు గుర్తించారు. ఈఘటన గతేడాది ఏప్రిల్ లో జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది.

More articles

Latest article