కాపీ పేస్ట్ తప్పిదంతో.. 6 బిలియన్ డాలర్లు ట్రాన్స్ ఫర్

వెబ్ న్యూస్, బతుకమ్మ : ఓ బ్యాంకు ఉద్యోగి నగదుకాలమ్ లో ఖాతాదారుడి నంబర్ ను పేస్ట్ చేశారు. దీంతో 6 బిలియన్ డాలర్లు ట్రాన్స్ ఫర్ అయ్యాయి. తర్వాతి రోజు జరిగిన తప్పిదాన్ని బ్యాంకు ఉన్నతాధికారులు గుర్తించారు. ఈఘటన గతేడాది ఏప్రిల్ లో జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది.