రాజన్న సిరిసిల్లా జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఘటన
రాజన్న సిరిసిల్లా, బతుకమ్మ : రాజన్న సిరిసిల్లా జిల్లాలోని రుద్రండి మండలంలో ఓ వైన్స్ షాపులో ఓయువకుడు బీరు సీసా కొనుగోలు చేశాడు. ఆసీసాలో వాటర్ బాటిల్ ప్లాస్టిక్ కవర్ రావడంతో యువకుడు ఖంగుతిన్నాడు. ఈవిషయమై సదరు యువకుడు వైన్స్ షాపు సిబ్బందిని ప్రశ్నించాడు. వారు దురుసుగా ప్రవర్తించారని యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు.
