Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 July 2025, 8:20 pm Posted by : ramakrishna

బీరు సీసాలో ప్లాస్టిక్ వ్యర్థాలు.. షాక్ తిన్న యువకుడు 

రాజన్న సిరిసిల్లా జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఘటన

రాజన్న సిరిసిల్లా, బతుకమ్మ :  రాజన్న సిరిసిల్లా జిల్లాలోని రుద్రండి మండలంలో  ఓ వైన్స్ షాపులో ఓయువకుడు బీరు సీసా కొనుగోలు చేశాడు. ఆసీసాలో వాటర్ బాటిల్ ప్లాస్టిక్ కవర్ రావడంతో యువకుడు ఖంగుతిన్నాడు.  ఈవిషయమై సదరు యువకుడు వైన్స్ షాపు సిబ్బందిని ప్రశ్నించాడు. వారు దురుసుగా ప్రవర్తించారని యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు.