34.3 C
Hyderabad

ఎల్లారెడ్డి సీఐ ఆకస్మిక బదిలీ

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి పోలీస్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ రవీందర్ నాయక్ ను ఆకస్మికంగా బదిలీ చేస్తూ డీజీపీ బుధవారం ఉత్తర్వులు జారీ  చేశారు. ఆయనను హైదరాబాద్ డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేశారు. ఎల్లారెడ్డి సీఐగా మెదక్ జిల్లా నుంచి రాజారామ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

More articles

Latest article