25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

మహిళాలు ఆర్థికభివృద్ధి పనులపై దృష్టి సారించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఏపీఎం.ప్రమీల

 

భీమ్ గల్, బతుకమ్మ : మహిళా సంఘాల సభ్యులు ఆర్థికాభివృద్ధి దృష్టి సారించి, తీసుకొన్న ఋణలను రుణాలు సద్వినియోగం చేసుకోవాలని ఐకేపీ ఏ పీ ఎం ప్రమీల సూచించారు. మంగళవారం మండలంలోని పిప్రి గ్రామంలోని రేణుకమాత గ్రామ సంఘం సమావేశంను నిర్వహించారు.ఇందులో భాగంగా  నూతనంగా వచ్చిన  ఏ పీ ఎం ప్రమీల కు స్వాగతం పలుకుతూ   గ్రామ  సంఘం  సభ్యుల సమక్షం లో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్బంగా ఏ పీ ఎం మాట్లాడుతూ ప్రభుత్వం మహిళకు అన్ని రకాల సహకారం అందిస్తోందని, అందరూ మహిళలు ఆ సహకారన్ని సద్వినియోం చేసుకోవాలన్నారు. మహిళలను ప్రభుత్వం కోటీశ్వరులు గా చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది అన్నారు.ఈ కార్యక్రమం లో సి సి గడాల  రఘుపతి .మహిళా సంఘం అధ్యకురాలు. లక్ష్మి, శిరీష.వి ఏ ఓ లు నిరోష్, లక్షణ మహిళా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Women should focus on economic development work

More articles

Latest article