24.8 C
Hyderabad

తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి నివాళ్ళు

Tributes paid to the statue of Chakali Ailamma under the aegis of the Telangana Rakshana Sena.

Must read

📰 Generate e-Paper Clip

 

ఇందూర్, బతుకమ్మ : 

చాకలీ ఐలమ్మ 131వ జయంతిని పురస్కరించుకుని నగరంలోని వినాయకనగర్ లో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.  తెలంగాణ ధీర వనిత, కేవలం మహిళా లోకానికే కాకుండా యావత్ తెలంగాణకు స్పూర్తినిచ్చిన చాకలీ ఐలమ్మ అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ టౌన్ ప్రెసిడెంట్ యెండల ప్రసాద్,దర్శనం దేవేందర్,రేఖ,బాలయ్య,సాయి నిఖిల్,అనిల్,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article