మహిళాలు ఆర్థికభివృద్ధి పనులపై దృష్టి సారించాలి
ఏపీఎం.ప్రమీల భీమ్ గల్, బతుకమ్మ : మహిళా సంఘాల సభ్యులు ఆర్థికాభివృద్ధి దృష్టి సారించి, తీసుకొన్న ఋణలను రుణాలు సద్వినియోగం చేసుకోవాలని ఐకేపీ ఏ పీ ఎం ప్రమీల సూచించారు. మంగళవారం మండలంలోని పిప్రి గ్రామంలోని రేణుకమాత గ్రామ సంఘం సమావేశంను నిర్వహించారు.ఇందులో భాగంగా నూతనంగా వచ్చిన ఏ పీ ఎం ప్రమీల కు స్వాగతం పలుకుతూ గ్రామ సంఘం సభ్యుల సమక్షం లో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్బంగా ఏ పీ ఎం మాట్లాడుతూ ప్రభుత్వం మహిళకు అన్ని రకాల...