24.1 C
Hyderabad
Monday, August 3, 2026

దోంచందలో రైతన్నకు నేస్తం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల : దోంచంద గ్రామంలో గురువారం రైతన్నకు నేస్తం కార్యక్రమంలో భాగంగా చెరుకు, వరి పరిశోధన స్థానం రుద్రూర్ శాస్త్రవేత్తల బృందం పర్యటించి రైతు కోరిపల్లి లింగారెడ్డి సాగు చేస్తున్న ఆర్డిఆర్ 1200 రకం వరి క్షేత్రాన్ని వీక్షించి రైతులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు సమత పరమేశ్వరి,రాకేష్, కృష్ణ చైతన్య, సాయి చరణ్, వ్యవసాయ సహాయకులు భీమ్గల్ సాయి కృష్ణ,ఏర్గట్ల మండల వ్యవసాయ అధికారి వైష్ణవి,కమ్మర్ పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోరిపల్లి లింగారెడ్డి, విస్తరణాధికారి సాయి సచిన్, గ్రామ రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

More articles

Latest article