సాలూరా, బతుకమ్మ :
సాలూరా మండలం జాడి జమాల్ పూర్ లో 10 మంది కూలీలతో వరి నారు తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదం లో నలుగురు బీహార్ కూలీలకు గాయాలయ్యాయి.క్షతగాత్రులను బోధన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.