Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 January 2026, 1:13 pm Posted by : ramakrishna

వరి నారు తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తా

సాలూరా, బతుకమ్మ : 

 

సాలూరా మండలం జాడి జమాల్ పూర్ లో 10 మంది కూలీలతో వరి నారు తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది.  ఈ ప్రమాదం లో నలుగురు బీహార్ కూలీలకు గాయాలయ్యాయి.క్షతగాత్రులను బోధన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.