30.2 C
Hyderabad

కామారెడ్డి జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముగ్గురికి జైలు

Must read

📰 Generate e-Paper Clip

  • 107 మందికి  జరిమానా

 

కామారెడ్డి క్రైమ్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ముగ్గురికి జైలు శిక్ష 17 మందికి జరిమాన విధిస్తూ న్యాయస్థానం తీర్పు  చెప్పిందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. బిచ్కుంద పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒక వ్యక్తికి 7 రోజుల జైలు శిక్ష వంద రూపాయల జరిమానా విధించడం జరిగిందన్నారు. కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు దోమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకరికి ఒకరోజు జైలు రెండువందల పైన్ విధించడం జరిగిందన్నారు. జిల్లాలో 107 మంది జరిమానా విధించడం జరిగిందని ఎస్పీ పేర్కొన్నారు.

More articles

Latest article