28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

నగరంలో కత్తి పోట్ల కలకలం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ క్రైమ్ : నగరంలోని రెండో టౌన్ పరిధిలో మంగళవారం కత్తిపోట్లు కలకలం రేపాయి. నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పరస్పర వాదనలు కాస్తా కత్తిపోట్లకు దారితీసాయి. బుడెగెం సంతోష్ అనే వ్యక్తి గంగాధర్ అనే వ్యక్తిని కత్తితో పొడిచి గాయపరిచాడు. ఈ ఘటన మాజీ కౌన్సిలర్ గంటచిట్ట ఇంటిముందు  చోటుచేసుకుంది. పూర్తి  వివరాలు తెలియాల్సి ఉంది.

More articles

Latest article