26.8 C
Hyderabad

ఘనంగా ఎడ్ల పొలాల అమావాస్య

Must read

📰 Generate e-Paper Clip

నవీపేట్, బతుకమ్మ : నవిపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలో శుక్రవాం ఎడ్ల పోలాల అమవాస్య సందర్బంగా బస్వన్నలను ఆలంకరణంగా ముస్తాబు చేసి,ఊరు గుండా బస్వాన్నలతో ర్యాలిగా వేల్లి,ఆనంతరం హనుమన్ ఆలయ మందిరంలో పూజలు నిర్వహించారు. బస్వాన్నలతో ఐదు ప్రదక్షణాలు చేసి పాడి పంటలు బాగా పండాలని,మొక్కులు తీర్చుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బినోల సోసైటి చైర్మైన్ మగ్గరి హన్మండ్లు, మాజి సర్పంచ్ సరీన్, యువ నాయకులు చిన్నదోడ్డి ప్రవిణ్, సతీష్, భూమేష్, గణేష్, గ్రామాబివృద్ధి కమిటి సభ్యులు రమేష్, శ్యామ్, నవిన్, సాయినాథ్, గంగాదర్, రాజేందర్, రాజు, గ్రామస్థులు బీమరేడ్డి, గణేష్, సంజీవ్, రమేష్, సురేష్, నవిన్, రాజు, రైతులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article