29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ఘనంగా ఎడ్ల పొలాల అమావాస్య

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ): రుద్రూర్ మండల కేంద్రంలో ఎడ్లపొలాల అమావాస్యను ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలోని హనుమాన్ మందిరం చుట్టూ ఎడ్లను ప్రారంభించి ప్రధాన వీధుల గుండా ఊరేగింపు కొనసాగించారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ ఎస్సై సాయన్న, మాజీ గ్రామ సర్పంచ్ ఇందూరి చంద్ర శేఖర్, నాయకులు పత్తి రాము,   గ్రామస్తులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

The new moon of the cattle fields is celebrated.

More articles

Latest article