రుద్రూర్, బతుకమ్మ): రుద్రూర్ మండల కేంద్రంలో ఎడ్లపొలాల అమావాస్యను ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలోని హనుమాన్ మందిరం చుట్టూ ఎడ్లను ప్రారంభించి ప్రధాన వీధుల గుండా ఊరేగింపు కొనసాగించారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ ఎస్సై సాయన్న, మాజీ గ్రామ సర్పంచ్ ఇందూరి చంద్ర శేఖర్, నాయకులు పత్తి రాము, గ్రామస్తులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
