25.9 C
Hyderabad

 శతాదిక వృద్దురాలి మృతి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటి, బతుకమ్మ:

నిజామాబాద్ నగరంలోని దుబ్బకు చెందిన కౌడపు భూమవ్వ (107) అనే వృద్దురాలు శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందారు. శతాధిక వృద్దురాలైన కౌడపు భూమవ్వకు ఎనిమిది మంది సంతానం. శతాధిక వృద్దురాలైనప్పటికి భూమవ్వ వంద సంవత్సరాల వరకు ఎవ్వరిపై ఆదారపడకుండా జీవించడం విశేషం

 

More articles

Latest article