29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్- 2026 విడుదల

Must read

📰 Generate e-Paper Clip

. . .ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్మీడియట్ పరిక్షలు

హైద్రాబాద్, బతుకమ్మ :

ఇంటర్మీడియట్ బోర్డు 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలనువిడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ ఫస్ట్‌ ఇయర్, సెకండ్ ఇయర్‌ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించబడతాయి.

 ఇంటర్ ఫస్ట్ ఇయర్ షెడ్యూల్ 

25- 02 -2026 : పార్ట్ 1 (సెకండ్ లాంగ్వేజ్ -1)

27- 02 -2026 : పార్ట్ 2 – ఇంగ్లీష్ పేపర్ -1

02- 03 -2026 : మ్యాథ్స్ 1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్                                         5- 03 -2026 : మ్యాథ్య్ పేపర్ 1బీ, జువాలజీ, హిస్టరీ -1

9- 03 -2026 : ఫిజిక్స్, ఎకానమిక్స్ -1

12- 03 -2026 : కెమిస్ట్రీ, కామర్స్

17- 03 -2026 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ – 1                                ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ 

26- 02 -2026 : పార్ట్ 2 (సెకండ్ లాంగ్వేజ్ -2)

28- 02 -2026 : పార్ట్ 1 – ఇంగ్లీష్ పేపర్ -2

03- 03 -2026 : మ్యాథ్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ -2

6- 03 -2026 : మ్యాథ్య్ పేపర్ 2బీ, జువాలజీ, హిస్టరీ -2

10- 03 -2026 : ఫిజిక్స్, ఎకానమిక్స్ -2

13- 03 -2026 : కెమిస్ట్రీ, కామర్స్ -2

16-03-2026: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ 2,

18- 03 -2026 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ – 1

 

More articles

Latest article