తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్- 2026 విడుదల

. . .ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్మీడియట్ పరిక్షలు హైద్రాబాద్, బతుకమ్మ : ఇంటర్మీడియట్ బోర్డు 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలనువిడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ ఫస్ట్‌ ఇయర్, సెకండ్ ఇయర్‌ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించబడతాయి.  ఇంటర్ ఫస్ట్ ఇయర్ షెడ్యూల్  25- 02 -2026 : పార్ట్ 1...