28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రజలను వేధించడానికి కాదు

Must read

📰 Generate e-Paper Clip

డిల్లీ, బతుకమ్మ : ఇండిగో సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈమేరకు ఎన్డీయే పక్ష సమావేశంలో మంగళవారం మోదీ మాట్లాడారు.  వ్యవస్థలను మెరుగుపర్చేందుకు నిబంధనలని.. ప్రజలను వేధించడానికి కాదని మోదీ స్పష్టం చేశారు.

More articles

Latest article