27.5 C
Hyderabad
Friday, July 31, 2026

క్రికెట్ టోర్నీ ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

Start of cricket tournament

కామారెడ్డి, బతుకమ్మ: పట్టణంలోని దేవుపల్లిలో కాసర్ల శివరాజయ్య జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న క్రికెట్  టోర్నమెంట్ ను ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. గెలుపోటములను సమానంగా తీసుకోవాలని అన్నారు. అనంతరం బ్యాటింగ్ చేసి టోర్నీని ప్రారంభించారు.

Start of cricket tournament

More articles

Latest article