30.2 C
Hyderabad

పన్ను వసూలు వేగవంతం చేయండి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : పన్ను వసూలు వేగవంతం చేయాలని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ రాజేందర్ సిబ్బందికి సూచించారు. మంగళవారం నగరంలోని పలు చోట్ల ట్రేడ్ లైసెన్స్ చార్జి, ఆస్తి పన్ను వసూలును ఆయన పరిశీలించారు. అలాగే పలు హాస్టల్స్ ను తనిఖీ చేశారు.

More articles

Latest article