29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

సినీ పరిశ్రమ సమస్యలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. ఈకమిటీకి చైర్మన్ గా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, కన్వీనర్ గా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ వ్యవహరించనున్నారు. సభ్యులుగా నిర్మాతల సెక్టార్ల నుంచి 10 మంది, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి 10 మంది, ఎగ్జాబిటర్ సెక్టార్ నుంచి 10 మంది ఉన్నారు.

More articles

Latest article