24.1 C
Hyderabad
Monday, August 3, 2026

హరిహరపుత్ర అయ్యప్ప ఏడవ వార్షికోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

బీబీపేట్, బతుకమ్మ : బీబీ పేటలో ఆదివారం శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప ఏడవ వార్షికోత్సవం అయ్యప్పసేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుండి గణపతి హోమం, కలిశాభిషేకం, అష్టాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్పసేవా సంఘం అధ్యక్షులు చందుపట్ల విట్టల్, ప్రధాన కార్యదర్శి భాశెట్టి నాగేశ్వర్, కోశాధికారి ఎం.పరశురాములు, గురు స్వామి చంద్రశేఖర్, ఎర్రం ప్రసాద్ ,ఆది రాజయ్య, భూమా గౌడ్, తేలు సత్యనారాయణ, నందకుమార్ పాల్గొన్నారు.

Seventh anniversary of Hariharaputra Ayyappa

More articles

Latest article