25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

పాఠశాల భవనం కూలి ఏడుగురు విద్యార్థులు మృతి

Must read

📰 Generate e-Paper Clip

రాజస్థాన్‌  లోని ఝాలవర్‌  జిల్లాలో విషాదం

వెబ్ న్యూస్, బతుకమ్మ :  రాజస్థాన్‌  లోని ఝాలవర్‌  లో విషాదం చోటు చేసుకుంది. ఝాలవర్‌ జిల్లా మనోహర్‌ థానాలోని పిప్లోడి ప్రభుత్వ పాఠశాల భవనం పై కుప్పకూలి విద్యార్థులపై పడింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ చిన్నారులను సమీప ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

More articles

Latest article