23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

’యూనిటీ మార్చ్‘ ప్రారంభించిన ఎంపీ అర్వింద్

Must read

📰 Generate e-Paper Clip

జగిత్యాల, బతుకమ్మ :  సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘యూనిటీ మార్చ్’ ను మంగళవారం  ఎంపీ అర్వింద్ ప్రారంభించారు. ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ , అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ ,  ఇతర జిల్లా స్థాయి అధికారులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

MP Arvind launched the 'Unity March'

MP Arvind launched the 'Unity March'

More articles

Latest article