జిల్లా పరిషత్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా పరిషత్ డిప్యూటీ సిఈఓగా జి.సాయన్న శనివారం బాధ్యతలు స్వికరించారు. ఆ పోస్ట్ లో ఉన్న అధికారి ఉద్యోగ విరమణ చేయడంతో నందిపేట్ ఎండీఓకు ఇంచార్జి బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో డీఆర్డిఓ గా విధులు నిర్వహిస్తున్న సాయన్న బదిలీ పై వచ్చారు.
