25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

బీజేపీ ఆధ్వర్యంలో మాజీ ప్రధానికి నివాళి

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శనివారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని బిజెపి కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత రాజకీయ, ఆర్థిక రంగాల్లో మహోన్నతమైన వ్యక్తి అని అన్నారు. ఓ నిజాయితీపరుడైన రాజ నీతిజ్ఞుడిని భారతదేశం కోల్పోయిందని తెలిపారు.

More articles

Latest article