Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 December 2024, 5:32 pm Posted by : ramakrishna

జడ్పీ డిప్యూటీ సిఈఓ గా సాయన్న 

జిల్లా పరిషత్, బతుకమ్మ:  నిజామాబాద్ జిల్లా పరిషత్ డిప్యూటీ సిఈఓగా  జి.సాయన్న శనివారం బాధ్యతలు స్వికరించారు. ఆ పోస్ట్  లో ఉన్న అధికారి ఉద్యోగ విరమణ చేయడంతో నందిపేట్  ఎండీఓకు ఇంచార్జి బాధ్యతలను అప్పగించారు.   ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో   డీఆర్డిఓ గా విధులు నిర్వహిస్తున్న సాయన్న బదిలీ పై   వచ్చారు.