వెబ్ న్యూస్, బతుకమ్మ : జమ్ము కశ్మీర్ గవర్నర్ సత్య పాల్ మాలిక్ (79) కన్నుమూశారు. గతకొంత కాలంలో అనారోగ్యంతో బాధపడతున్న ఆయన డిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం సత్యపాల్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.