24.8 C
Hyderabad
Friday, July 31, 2026

రోడ్డు కావాలని జీపీ సీనియర్ అసిస్టెంట్ కు వినతి

Must read

📰 Generate e-Paper Clip

పిట్లం, బతుకమ్మ: పిట్లం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన వారికి రోడ్డు కోసం స్థలము విడిచి రోడ్డు వేయించాలని మంగళవారం గ్రామపంచాయతీ సీనియర్ అసిస్టెంట్ కు వినతి పత్రం అందజేశారు. కాలనీ వాసులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన స్థలం దాంట్లో ఎనిమిది ఫీట్ల రోడ్డు కేటాయించాలని ఇండ్లలోకి వెళ్లాలంటే చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది ఏవైనా అపరాధ కార్యక్రమాలు జరిగితే తీసుకు వెళ్లడానికి కష్టంగా ఉందని సీనియర్ అసిస్టెంట్కు మొరపెట్టుకున్నారు. ఆస్పత్రి డిఎంహెచ్2 మాట్లాడి లేదా ఎమ్మెల్యే గారితో మాట్లాడి పిట్లం సీనియర్ నాయకులు తో మాట్లాడి మాకు రోడ్డు కల్పించాలని లేదంటే మేము ధర్నా కైనా సరే దిగుతామని మూడు కేసీ చెప్పారు. పిట్లం నాయకులు చొరవ చూపించి మా సమస్యను పరిష్కరించాలని కోరారు. ఆస్పత్రి కాంపౌండ్ వాల్ పనులు వేశారు.

More articles

Latest article