24.2 C
Hyderabad

అన్నాచెల్లెళ్ల ప్రేమలకు ప్రతీక రక్షాబంధన్

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: రాఖీ పండుగ అంటే అన్నాచెల్లెళ్ల ప్రేమ కు ప్రతి అని  గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు పెద్ది సంతోష్ కుమార్ అన్నారు.మోర్తాడ్ మండలంలోని శెట్ పల్లీ, సుంకేట్, గాండ్ల పేట్ తదితర గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఆయన విద్యార్థులకు రక్ష బంధన్ యొక్క విశిష్టతను వివరించి రాఖీలు కట్టించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వెంకటయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Raksha Bandhan is a symbol of the love between siblings.

More articles

Latest article