24.1 C
Hyderabad
Monday, August 3, 2026

ఆలయ భూముల కౌలు లీజు  బహిరంగ వేలం

Must read

📰 Generate e-Paper Clip

 బతుకమ్మ,  బోధన్: శ్రీ చక్రేశ్వర శివ మందిరం  యొక్క పాండు తర్ఫ లో గల ఎకరం 1-35 గుంటల  సాగు భూములు రెండు సంవత్సరాల కాల పరిమితికి బహిరంగ వేలం ద్వారా కౌలు లీజుకు ఇస్తున్నట్లు శ్రీ ఏక చక్రేశ్వర శివ మందిరం కార్యనిర్వహణ అధికారి, అభివృద్ధి కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 26న చక్రేశ్వర శివ మందిర కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు ముందుగా  రూ.2వేలు డిపాజిట్ చెల్లించి వేలం పాటలో పాల్గొనాలని తెలిపారు.

More articles

Latest article