26.2 C
Hyderabad
Monday, August 3, 2026

తెలంగాణ స్టేట్ బెస్ట్ టీచర్ గా ప్రొఫెసర్ రాంబాబు గోపిశెట్టి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో కామర్స్ విభాగ ఆచార్యులు రాంబాబు గోపిశెట్టి స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన తెలంగాణ విశ్వవిద్యాలయ కామర్స్ విభాగం డీనుగా కొనసాగుతున్నారు. ఉత్తమ బోధనతోపాటు అత్యుత్తమ పరిశోధనలకు గాను రాంబాబు ని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. గతంలో వీరికి తెలంగాణ విశ్వవిద్యాలయం ఉత్తమ పరిశోధకులుగా, జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకున్నారు.

More articles

Latest article