28.8 C
Hyderabad

పవన్ కళ్యాణ్ ని పరామర్శించిన ప్రధాని

Must read

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

మూడవ సారి ప్రధాన మంత్రి అయిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ తొలి సారి తెలంగాణకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సాయంత్రం హైదరాబాద్ లోని ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు.

 

Prime Minister visits Pawan Kalyan

 

ప్రధాని తమ ఇంటికి విచ్చేయడంతో పవన్ కళ్యాణ్ కుటుంబం నరేంద్ర మోదీ కి హార్ధిక స్వాగతం పలికింది. ఈ సందర్భంగా ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ని ప్రధాని పరామర్శించారు.

 

Prime Minister visits Pawan Kalyan

More articles

Latest article