28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలో సోమవారం పూలాంగ్ రోడ్ నుంచి దేవీ టాకీస్ వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని నిజామాబాద్ టౌన్ ఏడీఈ ఆర్.చంద్రశేఖర్ తెలిపారు. పూలింగ్ రోడ్ నుండి దేవి టాకీస్ చౌరస్తా వరకు గణపతి విగ్రహం తరలింపు, యాత్ర కు అడ్డు రాకుండా రోడ్ క్రాస్ అవుతున్న విద్యుత్ లైన్ ఎత్తు పెంచడానికి 11మీటర్స్ పోల్స్ ఎరెక్షన్ చేయడం కొరకు  ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు 33/11కేవీ  వినాయక్ నగర్ సబ్ స్టేషన్లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు.

More articles

Latest article