బతుకమ్మ పిట్లం : నేటి నుండి వికారాబాద్ లో జరుగుతున్న 34వ సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిట్లం విద్యార్థులు అక్షర, ప్రియాంక మరియు గణేష్ లు పాల్గొంటున్నారని పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సంజీవులు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల బృందం మరియు సీనియర్ క్రీడాకారులు వారిని అభినందించారు.
