29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

బీజేపీలోకి పైలెట్ రోహిత్ రెడ్డి…?

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్,బతుకమ్మ :  పైలెట్ రోహిత్ రెడ్డి త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో గువ్వల బాలరాజు, పైలెట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి కీలకంగా ఉన్న విషయం తెలిసిందే.  ఇప్పటికే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. రేపో మాపో మరికొందరు కాషాయ కండువా కప్పుకోనున్న రని, పైలెట్ రోహిత్ రెడ్డి బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

More articles

Latest article