భిక్కనూరు, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా బి క్కనూరు మండల కేంద్రంలో నిర్మిస్తున్నటువంటి ఫ్యూజన్ హెల్త్ కేర్ ఫార్మ పనులను శుక్రవారం మండల ప్రజలు జేఏసీ నాయకులు అడ్డుకున్నారు .అనుమతులు రాకముందుకే పనులు ఏలా మొదలు పెట్టారని ప్రజాభిప్రాయ సేకరణ చేసి రెండు రోజులు కాకముందుకే పనులు మొదలు పెట్టారని మండల ప్రజలు ఆగ్రహానికి గురై కాంట్రాక్టర్ ను నిలదీశారు. అనుమతులు రాకముందే నిర్మాణాలు చేపడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు.

